హైదరాబాద్
ఓయూ స్నాతకోత్సవంలో జై తెలంగాణ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. కాన్వోకేషన్ పత్రాలు తీసుకుంటూ విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.