Wednesday, 4 November 2026

ఓయూ స్నాతకోత్సవంలో జై తెలంగాణ

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్నాయి. కాన్వోకేషన్‌ పత్రాలు తీసుకుంటూ విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *