ఎడిట్ పేజీ
రాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా వాడుకోండి..
సకల జనుల సమ్మె తర్వాత రాజకీయ కారణాల దృష్ట్యా స్తబ్దుగా ఉన్న తెలంగాణ పోరాటాన్ని మళ్లీ ఉధృతం చేయాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి కొత్తరూపునివ్వడానికి పూనుకొంది. ఉద్యమ విస్తరణకు నిర్ణయాలను తీసుకొని, పోరాటాన్ని ఉరికించాలని నిర్ణయించుకొంది.…
