జాతీయం
ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర
ముంబయి, డిసెంబర్ 23 (ఎపిఇఎంఎస్): అంతర్జాతీయ వన్డే క్రికెట్ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపాడు. వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్టు…
