Tuesday, 3 November 2026

కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్‌ నెలలో దాడి

వార్తలు

కృష్ణ జిల్లాలో 10మంది పోలీసుల సస్పెండ్‌

కృష్ణ: కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్‌ నెలలో దాడి చేసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నందిగామ కోర్టుకు హాజరు పరిచే సమయంలో మెజిస్ట్రేట్‌ ఇంటి సమీపంలో పేకాట రాయుళ్లు పోలీసుల…