తెలంగాణ
కట్జూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు : కేకే
హైదరాబాద్: తెలంగాణ అంశంపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మెన్ జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాలని అవసరం లేదని కొట్టి పారేశారు. ప్రత్యేక తెలంగాణ గతంలో…
