స్పొర్ట్స్
భారత జట్టుతో నడిచిన మిస్టరీ ఉమెన్ తెలిసింది..!
న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) కట్టుదిట్టమైన భద్రత, పూర్తి సమాచారం మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమనీలో భారత బృందంతోపాటు ఒక గుర్తు తెలియని మహిళ కనిపించింది. భారత బృందానికి కేటాయించిన పసుపు తెలుపు రంగు…

