సీమాంధ్ర
కడప అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యం
కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతండటంతో డీసీసీబీ కార్యాలయం వద్ద వైకాపా, కాంగ్రెస్…
