Wednesday, 4 November 2026

కడప అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యం

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతండటంతో డీసీసీబీ కార్యాలయం వద్ద వైకాపా, కాంగ్రెస్‌ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *