సీమాంధ్ర
కడప డీసీసీబీ ఎన్నిక వాయిదా
కడప : నేడు జరగవలసిన డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. తిరిగి ఈ నెల 28న ఎన్నిక నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.