Wednesday, 4 November 2026

కడప డీసీసీబీ ఎన్నిక వాయిదా

కడప : నేడు జరగవలసిన డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. తిరిగి ఈ నెల 28న ఎన్నిక నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *