Wednesday, 4 November 2026

కడప డీసీసీబీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సీమాంధ్ర

కడప డీసీసీబీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో హైడ్రామా నడుస్తోంది. వైకాపా, కాంగ్రెస్‌ నేతలు ఈ ఉదయమే డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆరుగురు డైరెక్టర్లతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి డీసీసీబీ సమావేశ మందిరం వద్దకు వచ్చి ఎన్నికల అధికారి…