జాతీయం
కడియం అధిక వర్షాలకు కడియంలో నిలిచిన ఎగుమతులు
అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీల్లో ఎగుమతులు నిలిచిపోయాయి. నాలుగురోజులుగా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన లారీలు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన సీజనల్ మొక్కలు పూర్తిగా పాడైపోయాయి. మండలంలోని 5 వేల ఎకరాల్లో వరి…
