Tuesday, 3 November 2026

కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి

సీమాంధ్ర

చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఉనికి కోసమే ఇందిరమ్మబాటకేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 23 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే ‘ఇందిరమ్మబాట’ పేరుతో వస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కింజరాపు…