Monday, 16 November 2026

కడెం జలాశయంలో బయటినుంచి నీరు బాగా వస్తుండటంతో ఈ రోజు మూడు గేట్లను ఎత్తివేశారు.

వార్తలు

జలాశయంలో మూడు గేట్ల ఎత్తివేత

కడెం: కడెం జలాశయంలో బయటినుంచి నీరు బాగా వస్తుండటంతో ఈ రోజు మూడు గేట్లను ఎత్తివేశారు. ఈ రోజు బౌట్‌ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఇస్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టం 700 అడుగులు…