జలాశయంలో మూడు గేట్ల ఎత్తివేత
కడెం: కడెం జలాశయంలో బయటినుంచి నీరు బాగా వస్తుండటంతో ఈ రోజు మూడు గేట్లను ఎత్తివేశారు. ఈ రోజు బౌట్ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఇస్ఫ్లో 8 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిటీమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699.5 అడుగులు ఉంది.