ఎడిట్ పేజీ
మౌనముని..
‘టైమ్’ బాంబు పేలింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ ఒక్కసారిగా సోమరితనాన్ని వదిలి తన అమ్ములపొదిలోని అస్త్రాలకు పదునుపెట్టింది. దేశాన్ని అసమర్థ ప్రధాని పాలిస్తున్నారని తాము చేసే వాదనకు బలం చేకూరింది. ఇంకేముంది రాజీనామా చేయాలన్న పల్లవి ఎత్తుకుంది. బీజేపీ…
