సీమాంధ్ర
కదిరిలో మంత్రులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరిలో మంత్రులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం పర్యటనకు వెళుతున్న మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లను అడ్డుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కదిరిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.…
