Tuesday, 3 November 2026

కదిరిలో మంత్రులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

అనంతపురం,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరిలో మంత్రులను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం పర్యటనకు వెళుతున్న మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లను అడ్డుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. కదిరిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మంత్రుల హామీతో విద్యార్థి సంఘాలు ఆందోళనను విరమించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *