Thursday, 5 November 2026

కదిలే రైలునుంచి బాలికను తోసిన యువకుడు

జాతీయం

కదిలే రైలునుంచి బాలికను తోసిన యువకుడు

  బుర్ద్వాన్‌: పాఠశాల అనంతరం ట్యూషన్‌కు వెళ్లి తిరిగివస్తున్న సుజయ బసక్‌ అనే 17ఏళ్ల బాలికను ఒక యువకుడు శనివారం నడుస్తున్న రైలునుంచి తోసివేయడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది. ఆమె స్నేహితులు అరవడానికి ప్రయత్నించగా వారిని కూడా తోసివేస్తానని…