సీమాంధ్ర
తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం
విజయవాడ, జూన్ 24 : కుటుంబాల కలహాల నేపథ్యంలో తల్లీకూతురు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన ఆదివారం జరిగింది. జగ్గయ్యపేట మండలం ముత్యాలలో మూడేళ్ల చిన్నారితో కలిసి కనకదుర్గ అనే మహిళ కృష్ణానదిలో దూకింది. స్థానికులు…
