Wednesday, 4 November 2026

కనేరియాపై జీవితకాల నిషేధం

స్పొర్ట్స్

కనేరియాపై జీవితకాల నిషేధం

లా¬ర్‌,జూలై 5 (జనంసాక్షి): పాకిస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా క్రికెట్‌ కెరీర్‌ ముగిసింది. స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్న ఈ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై నిషేధాన్ని…