Tuesday, 3 November 2026

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

జిల్లా వార్తలు

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

బీర్కుర్‌ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామనికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి…