Tuesday, 3 November 2026

కన్నీల సంద్రమైన నిమ్మాడ

జాతీయం

కన్నీల సంద్రమైన నిమ్మాడ

శ్రీకాకుళం : తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అకాల మృతితో అయన స్వగ్రామం నిమ్మాడ కన్నీటి సంద్రమైంది. వేలాదీ మంది శోకతప్త హృదయాలతో తమ అత్మీయ నేతకు నివాళులర్పించారు.ఉత్తరాంద్ర జిల్లాల నుంచి నిమ్మాడకు వందలాది వాహనాల్లో తెదేపా శ్రేణులు…