జిల్లా వార్తలు
కబేళాకు గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్ కార్యకర్తలు
కుత్బుల్లాపూర్: గోవులను కబేళాకు తరలిస్తున్న వారిని అడ్డుకుని హిందూ వాహిని, భజరంగదశ్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతం నుంచి రెండు డీసీఎం వాహనాల్లో 35 పశువులను ఎర్రగడ్డ సంతకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న…
