Featured News
కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి
కారకస్, (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు వెనిజులాతో పాటు లాటిన్ అమెరికా దేశాల నుంచి తరలివచ్చిన అశేష…

