Monday, 2 November 2026

కరీం రైతులు తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర

రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమేష్‌ పాల్గొని మాట్లాడారు.…