జాతీయం
కర్ణాటకలో ఎలాంటి సంక్షోభంలేదు : జగదీశ్ షెట్టర్
న్యూఢిల్లీ : కర్ణాటకలో ఇద్దర మంత్రుల రాజీనామాతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ ఈ ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్‌నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.…
