వార్తలు
కర్ణాటకలో కొనసాగుతున్న వైద్యుల సమ్మె
బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ వైద్యుల సమ్మె నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్చలు విఫలంకావడంతో వైద్యులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించారు. జిల్లా ఆస్పత్రులను జిల్లాలకు చెందిన వైద్య కళాశాలలతో…
