Tuesday, 3 November 2026

కర్ణాటకలో కొనసాగుతున్న వైద్యుల సమ్మె

బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ వైద్యుల సమ్మె నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్చలు విఫలంకావడంతో వైద్యులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించారు. జిల్లా ఆస్పత్రులను జిల్లాలకు చెందిన వైద్య కళాశాలలతో అనుసంధానించవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *