తెలంగాణ
కర్ణాటక ఫలితాలు వూహించినవే: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : అవినీతికి వ్యతిరేకంగా నిలబడి, యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఓటమిపాలైనా నిజాయతీగా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు వూహించినవేనని, రెండోసారి అధికారంలోకి వస్తామన్న…
