Tuesday, 3 November 2026

కర్ణాటక సీఎం గా ఎంపికైన సిద్ధరామయ్య

జాతీయం

కర్ణాటక సీఎం గా ఎంపికైన సిద్ధరామయ్య

  బెంగళూరు, జనంసాక్షి: ఐదుగురు బరిలో ఉన్న కర్నాటక సీఎం పదవికి ఎంపిక ఎట్టకేలకు జరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడంతో సీఎం ఎంపిక అంశానికి తెరపడింది. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో…