Tuesday, 10 November 2026

కర్తవ్యమని ఐకాస

ఆదిలాబాద్

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 891 రోజుకు చేరుకున్నాయి.…