Wednesday, 4 November 2026

కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట చివరిరోజు కొనసాగుతోంది.

వార్తలు

ఇందిర జలప్రభ లభ్ధిదారులతో సీఎం ముఖాముఖి

కర్నూలు: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట చివరిరోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన ఆత్మకూరు మండలం కృష్ణాపురంలో ఇందిర జలప్రభ బ్లాక్‌ను ప్రారంభించారు. ఇందిర జలప్రభ లబ్ధిదారులతో, మహిళాసంఘాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయి…