Wednesday, 4 November 2026

ఇందిర జలప్రభ లభ్ధిదారులతో సీఎం ముఖాముఖి

కర్నూలు: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట చివరిరోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన ఆత్మకూరు మండలం కృష్ణాపురంలో ఇందిర జలప్రభ బ్లాక్‌ను ప్రారంభించారు. ఇందిర జలప్రభ లబ్ధిదారులతో, మహిళాసంఘాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా భేటీ అయి మాట్లాడారు. వారి సమస్యలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *