Featured News
కలంకితులను సాగనంపండి గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
హైదరాబాద్, మే13 (జనంసాక్షి) : కళంకిత మంత్రులను సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కళంకితులను…

