ఎడిట్ పేజీ
కలంకితులు పదవుల్లో ఎలా కొనసాగుతారు?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో కొనసాగుతున్న మంత్రుల్లో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఏ-4గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.…
