వార్తలు
కేరళలో పలుచోట్ల వర్షాలు బీభత్సం
కన్నూర్: కన్నూర్ జిల్లాలోని ఇరిట్టీ సమీపంలో భారీ వర్షాలకు ఏకంగా ఓ వంతెనతోసహ కారు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కారు డ్రైవర్, ఆ సమయంలో వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరుగుర్ని పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. కరికొట్టకిరి సమీపంలో మరో…
