జిల్లా వార్తలు
కలుషిత అల్పాహారాన్ని తిని 35 మంది కార్మికులకు అస్వస్థత
జీడిమెట్ల: మెదక్ జిల్లాలోని బొంతపల్లిలో ఉన్న హెటిరో ట్రగ్స్ యూనిట&-4 పరిశ్రమలో కలుషితమైన అల్పాహారాన్ని తిన్న సుమారు 35 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉద్యోగులకు వాంతులు కావడంతో వారిని సూరారంలోని మల్లారెడ్డి…
