వార్తలు
కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు: సీఎం
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీలో కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తరచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయని భవిష్యత్‌లో అలాంటి…
