Wednesday, 4 November 2026

కల్తీకల్లు తాగి ఒకరి మృతి

జిల్లా వార్తలు

కల్తీకల్లు తాగి ఒకరి మృతి

రాజాపేట:నల్గొండ జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట శివారులో కల్తీకల్లు తాగిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న రాత్రి కల్తీకల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో…