Tuesday, 3 November 2026

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

తెలంగాణ

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం రాజన్న గూడలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

విశాఖ: లోతేరు పంచాయతీలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందారు. ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.