Featured News
కళంకితులంటే మేమూరుకోం…
అసెంబ్లీలో అవినీతి మంత్రుల్ని వెనకేసుకొచ్చిన సీఎం హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి) : మంత్రులను కళంకితులు అంటే మేమూరుకోబోమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెనకేసుకొచ్చారు. కళంకిత మంత్రుల వ్యవహారంపై…

