Tuesday, 3 November 2026

కళంకితులపై ఎందుకంత ప్రేమ?

ఎడిట్ పేజీ

కళంకితులపై ఎందుకంత ప్రేమ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రివర్గంలో ఐదుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వివిధ రకాల అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై విచారణ జరపాలని…