ఎడిట్ పేజీ
కళంకితులపై ఎందుకు ఉపేక్ష?
ప్రజాధనాన్ని కొల్లగొట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్‌కు లాభం చేకూర్చేందుకు జారీచేసిన జీవోల విషయంలో మంత్రులకు ప్రమేయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వేదికగా గట్టిగా వాదించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రులకు నిజంగానే సంబంధం లేనప్పుడు…
