తెలంగాణ
కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
హైదరాబాద్, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి…
