జిల్లా వార్తలు
కష్టపడితే చదివితే ఉజ్జ్వల భవిష్యత్
సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌కు రాగలరని జిల్లా సబ్ కలెక్టర్ భారతి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హవేలీఘనపూర్ వద్ద వైపిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…
