Saturday, 14 November 2026

కష్టాల్లో ఉన్నారని

హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ ఆర్డర్‌ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు.…