Tuesday, 3 November 2026

కాంట్రాక్టు కార్మికుల

ఖమ్మం

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు…