Tuesday, 3 November 2026

కాకతీయ

Featured News

ఓయూ , కేయూ మెడికల్‌ కళాశాలల్లో

అదనపు సీట్లు కేటాయించండి ఎంసీఐని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలోని మెడికల్‌ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ…

వార్తలు

తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం మాట్లడనున్నారని ఆయన వెల్లడించారు.

జిల్లా వార్తలు

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో మొత్తం 27కోర్సుల్లో 9729 సీట్లు అందుబాటులో ఉండగా 32312 మంది…